ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ganta Srinivasa Rao: టీడీపీ ఎమ్మెల్యే గంట శ్రీనివాస రావు రాజీనామాకు ఆమోదం

ABN, Publish Date - Jan 23 , 2024 | 05:40 PM

రాజ్యసభ ఎన్నికల ముందు ఏపీ అసెంబ్లీ స్పీకర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ సీనియర్ నేత, విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు రాజీనామాకు ఆమోదం తెలిపారు.

అమరావతి: రాజ్యసభ ఎన్నికల ముందు ఏపీ అసెంబ్లీ స్పీకర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ సీనియర్ నేత, విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు రాజీనామాకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ ఎన్నికల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలుపుదలకు మద్ధతుగా రెండేళ్ల క్రితం గంట శ్రీనివాస రావు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

రాజ్యసభ ఎన్నికల దృష్యా అధికార వైసీపీ, విపక్ష టీడీపీ ఎత్తుగడులు వేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి గూటికి చేరిన నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Updated Date - Jan 23 , 2024 | 06:31 PM

Advertising
Advertising