ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

న్యాయాధికారిగా సంతోష లక్ష్మి

ABN, Publish Date - Jan 29 , 2024 | 11:40 PM

నగరంపల్లి గ్రామానికి చెంది కర్రి సంతోష లక్ష్మి న్యాయాధికారిగా ఎంపికయ్యారు. సర్పంచ్‌గా సేవలందించిన సంతోష్‌ లక్ష్మి న్యాయశాస్త్రం చదికి న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తూ పరీక్షలు రాసి అందులో ప్రతిభ కనబరిచి జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారిగా ఎంపికయ్యారు.

కర్రి సంతోషలక్ష్మి

వజ్రపుకొత్తూరు: నగరంపల్లి గ్రామానికి చెంది కర్రి సంతోష లక్ష్మి న్యాయాధికారిగా ఎంపికయ్యారు. సర్పంచ్‌గా సేవలందించిన సంతోష్‌ లక్ష్మి న్యాయశాస్త్రం చదికి న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తూ పరీక్షలు రాసి అందులో ప్రతిభ కనబరిచి జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారిగా ఎంపికయ్యారు. సర్పంచ్‌గా ఐదేళ్లపాటు గ్రామానికి విశేష సేవలు అందించారు. భర్త దువ్వాడ వెంకట్‌కుమార్‌ చౌదరి ప్రోత్సాహంతో పరీక్షలు రాసి విజయం సాధించి నట్లు ఆమె తెలిపారు. సంతోష లక్ష్మి సివిల్‌ న్యాయాధికారిగా ఎంపికవడంపై నగరంపల్లితో పాటు కన్నవారి గ్రామమైన మందస మండలం డబారు గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను ఎచ్చెర్ల డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీ మాజీ వీసీ హనుమంతు లజపతిరాయ్‌, రాజ్యలక్ష్మి దంపతులు, మాజీ సర్పంచ్‌ దువ్వాడ జయరాం చౌదరి, మురళి, లత, దువ్వాడ రమేష్‌కుమార్‌ చౌదరి తదితరులు అబినందించారు.

Updated Date - Jan 29 , 2024 | 11:40 PM

Advertising
Advertising