ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యం: ఎస్పీ
ABN, Publish Date - Nov 25 , 2024 | 11:35 PM
ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని పోలీ సు అధికారులకు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు.
అర్జీదారులతో మాట్లాడుతున్న మహేశ్వరరెడ్డి :
శ్రీకాకుళం క్రైం, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని పోలీ సు అధికారులకు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించి న ప్రజా ఫిర్యాదుల వేదిక మీకోసంలో 60 వినతులొచ్చా యి. ఈ సందర్భంగా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.
Updated Date - Nov 25 , 2024 | 11:35 PM