ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రేపు విద్యుత్‌ సరఫరా నిలుపుదల

ABN, Publish Date - Sep 21 , 2024 | 11:56 PM

ఆర్‌డీఎస్‌ఎస్‌ పనుల్లో భాగంగా 33/11 కేవీ బుడితి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలో కొత్త బ్రేకరు ఏర్పాటు చేస్తున్నందున సోమవారం తిమడాం ఫీడర్‌పై ఉన్న గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు టెక్కలి ట్రాన్స్‌కో ఈఈ శంకరరావు ఒక ప్రకటనలో తెలిపారు.

జలుమూరు: ఆర్‌డీఎస్‌ఎస్‌ పనుల్లో భాగంగా 33/11 కేవీ బుడితి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలో కొత్త బ్రేకరు ఏర్పాటు చేస్తున్నందున సోమవారం తిమడాం ఫీడర్‌పై ఉన్న గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు టెక్కలి ట్రాన్స్‌కో ఈఈ శంకరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 2 గంటలు వరకు అచ్యుతాపురం, తిమడాం, పర్లాం, శ్రీముఖలింగం, తదితర గ్రామాలకు విద్యుత్‌ సరఫరా ఉండదన్నారు.

బుడితి సబ్‌స్టేషన్‌ పరిధిలో...

జలుమూరు (సారవకోట): బుడితి సబ్‌స్టేషన్‌ పరిధిలో కొత్త బ్రేకర్‌ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నందున బుడితి ఫీడర్‌పై ఉన్న గ్రామాలకు సోమవారం విద్యుత్‌ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు టెక్కలి ఈఈ జి.శంకరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బుడితి, అవలింగి, చీడిపూడి, బద్రి, గుమ్మపాడు, అక్కివలస, బైదలాపురం, కిన్నెరవాడ తొగిరి తదితర గ్రామాలకు విద్యుత్‌ సరఫరా ఉండదన్నారు. విద్యుత్‌ వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.

Updated Date - Sep 21 , 2024 | 11:56 PM