జీవో- 117 రద్దు చేయాలి: ఎమ్మెల్సీ
ABN, Publish Date - Oct 27 , 2024 | 11:14 PM
జీవో- 117 రద్దు చేయాలని ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ కోరారు. ఆదివారం శ్రీకాకుళంలోఏపీటీఎఫ్ కార్యవర్గ సమావేశంజరిగింది. ఈసందర్భం గా మాట్లాడుతూ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు, మునిసి పల్, కేజీబీవీ, మోడల్ పాఠశా లల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.
గుజరాతీపేట, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): జీవో- 117 రద్దు చేయాలని ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ కోరారు. ఆదివారం శ్రీకాకుళంలోఏపీటీఎఫ్ కార్యవర్గ సమావేశంజరిగింది. ఈసందర్భం గా మాట్లాడుతూ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు, మునిసి పల్, కేజీబీవీ, మోడల్ పాఠశా లల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమావే శంలో ఏపీటీఎఫ్‌రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పల భానుమూర్తి, జిల్లాఅధ్యక్షుడు మజ్జిమదన్మోహన్, ప్రఽధాన కార్యదర్శి అనీల్‌కుమార్ పాల్గొన్నారు.
Updated Date - Oct 27 , 2024 | 11:14 PM