ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రతి హామీ అమలు చేస్తాం: ఎన్‌ఈఆర్‌

ABN, Publish Date - Nov 02 , 2024 | 11:49 PM

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతిహామీని అమలు చేయడమే ఎన్‌డీఏ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తెలిపారు.

సిలిండరు అందజేస్తున్న ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌

రణస్థలం, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ఇచ్చిన ప్రతిహామీని అమలు చేయడమే ఎన్‌డీఏ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తెలిపారు. శనివారం స్థానిక ఎంపీడీవో సమావేశం మందిరంలో ఉచిత గ్యాస్‌ సిలిండర్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు లంక శ్యామలరావు, ముప్పిడి సరేష్‌, డీజీఎం ఆనందరావు, లంక శ్యామలరావు, తహసీల్దార్‌ ఎన్‌.ప్రసాద్‌, ఎంపీడీవో ఎం.ఈశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2024 | 11:49 PM