ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సస్యరక్షణతోనే కొబ్బరికి మేలు

ABN, Publish Date - Jan 18 , 2024 | 11:51 PM

కొబ్బరిలో సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకుంటేనే మేలు జరుగుతుందని ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సుజాత తెలిపారు. గురువారం మండలంలోని బైరిపురం, శిలగాంల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో రైతులు తీసుకుంటున్న చర్యలపై తెలుసుకున్నారు. కొబ్బరి అభివృద్ధి బోర్డు డైరెక్టర్‌ కుమార్‌ వేలు, జిల్లా ఉద్యానవన శాఖాధికారి ఆర్‌బీ ప్రసాద్‌, మాధవీలత, చికాప్‌ చైర్మన్‌ జోహర్‌ఖాన్‌ పాల్గొన్నారు.

శిలగాంలో తోటను పరిశీలిస్తున్న ఉద్యానవన శాఖ అధికారులు:

కవిటి: కొబ్బరిలో సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకుంటేనే మేలు జరుగుతుందని ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సుజాత తెలిపారు. గురువారం మండలంలోని బైరిపురం, శిలగాంల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో రైతులు తీసుకుంటున్న చర్యలపై తెలుసుకున్నారు. కొబ్బరి అభివృద్ధి బోర్డు డైరెక్టర్‌ కుమార్‌ వేలు, జిల్లా ఉద్యానవన శాఖాధికారి ఆర్‌బీ ప్రసాద్‌, మాధవీలత, చికాప్‌ చైర్మన్‌ జోహర్‌ఖాన్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 11:51 PM

Advertising
Advertising