ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ABN, Publish Date - Jan 18 , 2024 | 11:53 PM

స్థానిక ప్రభుత్వోన్నతపాఠశాలలో 1993-94 పదో తరగతి చదివిన విద్యార్థులు గురువారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు, గురువులకు సన్మానాలతో ఆనందంగా గడిపారు. తొలుత కుటుంబాలను పరిచయం చేసుకున్న తర్వాత పాఠశాల అభివృద్ధికి చర్యలు తీసుకోవడానికి నిర్ణయిం చారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పీవీ సతీష్‌కుమార్‌, బోర కృష్ణారా వు, మల్లా యుగంధర్‌, పట్నాన రవికాంత్‌, పెంట రమేష్‌, వైకుంఠరావు, మల్లా ప్రశాంతి, మార్పు సుజాత పాల్గొన్నారు.

పలాసలో కలుసుకున్న పూర్వ విద్యార్థులు:

పలాస: స్థానిక ప్రభుత్వోన్నతపాఠశాలలో 1993-94 పదో తరగతి చదివిన విద్యార్థులు గురువారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు, గురువులకు సన్మానాలతో ఆనందంగా గడిపారు. తొలుత కుటుంబాలను పరిచయం చేసుకున్న తర్వాత పాఠశాల అభివృద్ధికి చర్యలు తీసుకోవడానికి నిర్ణయిం చారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పీవీ సతీష్‌కుమార్‌, బోర కృష్ణారా వు, మల్లా యుగంధర్‌, పట్నాన రవికాంత్‌, పెంట రమేష్‌, వైకుంఠరావు, మల్లా ప్రశాంతి, మార్పు సుజాత పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 11:53 PM

Advertising
Advertising