ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సిల్వర్‌ డిస్క్‌ అవార్డుకు ఎస్పీ ఎంపిక

ABN, Publish Date - Mar 28 , 2024 | 02:09 AM

పోలీసు శాఖలోని డీజీపీ సిల్వర్‌ డిస్క్‌ అవార్డుకు ఎస్పీ పి.పరమేశ్వరరెడ్డి ఎంపికయ్యారు. ఆ మేరకు డీజీపీ కార్యాలయం నుంచి బుధవారం సమాచారం అందింది.

మరికొందరికి కూడా..

ఒంగోలు (క్రైం), మార్చి 27 : పోలీసు శాఖలోని డీజీపీ సిల్వర్‌ డిస్క్‌ అవార్డుకు ఎస్పీ పి.పరమేశ్వరరెడ్డి ఎంపికయ్యారు. ఆ మేరకు డీజీపీ కార్యాలయం నుంచి బుధవారం సమాచారం అందింది. చీమకుర్తిలో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌ ఎం.కృష్ణమూర్తి, రాచర్లలో పనిచేస్తున్న పి.చెన్నకేశవరెడ్డి, ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ బి.మల్లికార్జునరావులు కూడా డీజీపీ సిల్వర్‌ డిస్క్‌ అవార్డులకు ఎంపికయ్యారు. బ్రాంజ్‌డిస్క్‌ అవార్డుకు డీఎస్పీ ధనుంజయుడు, సీఐ బి.పాపారావు, ఏఆర్‌ ఎస్‌ఐ ఎన్‌.రాఘవరావు, టి.జాషువా, ఏఎస్‌ఐ బి.సత్యశ్రీనివాస్‌, హెడ్‌కానిస్టేబుల్‌ వై.శ్రీనివాసరావు, ఏఎస్‌ఐలు ఈ.వెంకటస్వామి, బి.శ్రీనివాసులు, కె.లక్ష్మీనారాయణ, పి.కొండయ్య, కానిస్టేబుల్‌ టి.మురళి, కోస్టల్‌ సెక్యూరిటీలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ డి.పవన్‌కుమార్‌ ఎంపికయ్యారు.

Updated Date - Mar 28 , 2024 | 02:09 AM

Advertising
Advertising