ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కోడ్‌ వర్తించదా..?

ABN, Publish Date - Mar 29 , 2024 | 01:27 AM

ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చి 10రోజులు అవుతున్నా కోడ్‌ అమలు చేయడంలో అధికారులు ఇంకా మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నారు. నిబంధనలు అమలు చే యాల్సిన అధికారులు ఇంకా అలసత్వం వీడడంలేదన్న విమర్శలు ఉన్నాయి.

వైసీపీ రంగులతో ఉన్న తొట్లు, యార్డ్‌ ముఖద్వారం

డంపింగ్‌ యార్డ్‌కు వేసిన వైసీపీ రంగులను

తొలగించని అధికారులు

పీసీపల్లి, మార్చి 28 : ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చి 10రోజులు అవుతున్నా కోడ్‌ అమలు చేయడంలో అధికారులు ఇంకా మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నారు. నిబంధనలు అమలు చే యాల్సిన అధికారులు ఇంకా అలసత్వం వీడడంలేదన్న విమర్శలు ఉన్నాయి. ఫ్లెక్సీలను తొలగించి రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేసిన అఽధికారులు డంపింగ్‌ యార్డ్‌కు వేసిన వైసీపీ రంగులను మాత్రం తొలగించలేదు. వాటిని అలాగే వదిలేశారు. పెదయిర్లపాడులోని సబ్‌స్టేషన్‌ సమీపంలో ఉన్న డంపింగ్‌యార్డ్‌కు గతంలో బులుగు, ఆకుపచ్చ రంగులు వేశారు.అవి వైసీపీ రంగులను పోలి ఉన్నాయి. అధికారులు మాత్రం ఆ రంగులను తొలగించకుండా అలాగే వదిలేశారు. అటువైపుగా వెళ్తు న్న ప్రజలు డంపింగ్‌యార్డ్‌ రంగులను చూసి వీటికి కోడ్‌ వర్తించదా అని చర్చించుకుంటున్నారు.

Updated Date - Mar 29 , 2024 | 01:27 AM

Advertising
Advertising