ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అందరికీ దుర్గామాత ఆశీస్సులు ఉండాలి

ABN, Publish Date - Oct 03 , 2024 | 01:13 AM

దుర్గామాత ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.

దుర్గామాత మట్టి విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మంత్రి టీజీ భరత

మంత్రి టీజీ భరత

కర్నూలు(కల్చరల్‌), అక్టోబరు 2: దుర్గామాత ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. గురువారం నగరంలోని మౌర్య ఇనలోగల మంత్రి కార్యాల యంలో దుర్గామాత మట్టి విగ్రహాల కూపన్లను ఆయన మంటప నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా టీజీవీ సంస్థల తరపున దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గామాత మట్టి విగ్రహాలనుఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు.

Updated Date - Oct 03 , 2024 | 01:13 AM