మర్యాదపూర్వకంగా..
ABN, Publish Date - Oct 25 , 2024 | 01:19 AM
ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్ అనురాధకు అభినందన
ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్ అనురాధకు పుష్పగుచ్ఛం అందిస్తున్న సీపీ రాజశేఖరబాబు
విజయవాడ, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఏఆర్ అనురాధకు ఎన్టీఆర్ పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అభినందనలు తెలిపారు. ఎంజీ రోడ్డులోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనురాధకు పుష్ప గుచ్ఛం అందించారు.
Updated Date - Oct 25 , 2024 | 01:19 AM