ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గుడివాడ-విజయవాడ రహదారి అభివృద్ధి చేయాలి

ABN, Publish Date - Oct 29 , 2024 | 12:56 AM

గుడివాడ-విజయ వాడ రహదారిని త్వరితగతిన అభి వృద్ధి చేయాలని, సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు.

కంకిపాడు నుంచి గుడివాడకు పాదయాత్ర చేస్తున్న సీపీఎం నాయకులు

గుడివాడ, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): గుడివాడ-విజయ వాడ రహదారిని త్వరితగతిన అభి వృద్ధి చేయాలని, నాలుగు నియోజకవ ర్గాల గుండా ఈ రహదారి వెళుతుం దని వాటి పరిధిలోని ఎమ్మెల్యేలు నిధు ల కోసం కృషి చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. గుడివాడ -కంకిపాడు రహదారికి వెంటనే మరమ్మ తులు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం కంకిపాడు నుంచి గుడివాడ వరకు నాయకులు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయ్రాతో వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పలు స్వచ్చంద సంస్థలు, సామా జిక సంస్థల సభ్యులు పాదయాత్రకు మద్దతు తెలిపారు. సంఘీభావంగా యాత్రలో పాల్గొ న్నారు.

Updated Date - Oct 29 , 2024 | 12:57 AM