ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ

ABN, Publish Date - Mar 21 , 2024 | 12:18 AM

గురు గోవింద్‌ సింగ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కేబీఎన్‌ కాలేజీలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బుధవారం ఉపకార వేత నాలను అందించారు.

ఉపకార వేతనాలను అందిస్తున్న గురుగోవింద్‌ సింగ్‌ ఫౌండేషన్‌ నిర్వాహకులు

విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ

వన్‌టౌన్‌, మార్చి 20: గురు గోవింద్‌ సింగ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కేబీఎన్‌ కాలేజీలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బుధవారం ఉపకార వేత నాలను అందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.నారా యణరావు మాట్లాడుతూ ఫౌండేషన్‌ ప్రతి ఏటా తమ కళాశాలలో ప్రతిభ చూపిన పేద విద్యార్థులకు అండగా ఉంటోందని కొనియాడారు. ఫౌండేషన్‌ చైర్మన్‌ సర్థారీ కులదీప్‌కౌర్‌ మాట్లాడుతూ తోటి వారికి సహాయాన్ని అందించే గుణాన్ని విద్యార్థులు అలవరచుకోవాలన్నారు. ఫౌండేషన్‌ ప్రతినిధులు హర్వేందర్‌ సింగ్‌, పరమజిత్‌సింగ్‌, హర్జిత్‌కౌర్‌, రమణిక్‌కౌర్‌, కరంబీర్‌కౌర్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.వెంకటేశ్వరరావు, పీఎల్‌ రమేష్‌, అధ్యాపకులు డాక్టర్‌ కే.కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2024 | 12:18 AM

Advertising
Advertising