ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తాడిగడప మునిసిపాలిటీకి అవార్డులు

ABN, Publish Date - Jan 27 , 2024 | 01:10 AM

తాడిగడప మునిసిపాలిటీకి అవార్డుల పంట పండింది. మచిలీపట్నంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్‌ పి.రాజాబాబు నుంచి తాడిగడప మునిసపల్‌ కమిషనర్‌ డాక్టర్‌ ప్రకాశరావు ఉత్తమ మునిసిపల్‌ కమిషనర్‌ అవార్డును అందుకున్నారు.

కలెక్టర్‌ రాజాబాబు నుంచి ప్రశంసాపత్రాన్ని అందుకుంటున్న తాడిగడప మునిసిపల్‌ కమిషనర్‌ ప్రకాశరావు

పెనమలూరు: తాడిగడప మునిసిపాలిటీకి అవార్డుల పంట పండింది. మచిలీపట్నంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్‌ పి.రాజాబాబు నుంచి తాడిగడప మునిసపల్‌ కమిషనర్‌ డాక్టర్‌ ప్రకాశరావు ఉత్తమ మునిసిపల్‌ కమిషనర్‌ అవార్డును అందుకున్నారు. కలెక్టర్‌ నుంచి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సూర్యవర్ధనరావు, మేనేజరు విజలక్ష్మి, డీఈ రాజారావు, టీపీవో గిరి, సీనియర్‌ అసిస్టెంట్లు నాగలక్ష్మి, అరుణకుమారి, జూనియర్‌ అసిస్టెంట్లు గంగాభవాని, నాగభూషణ్‌ చౌదరి, ఇం జనీరింగ్‌ అసిస్టెంటు ఫణీంద్ర, సిబ్బంది శ్రీకాంత్‌, సతీష్‌, భార్గవ్‌ అవార్డులు అందుకున్నారు.

Updated Date - Jan 27 , 2024 | 01:10 AM

Advertising
Advertising