టీడీపీలో చేరిక
ABN, Publish Date - Mar 29 , 2024 | 11:05 PM
మండల పరిధిలోని పెద్దివీడు పంచాయతీ రూకవాండ్లపల్లె, పెద్దివీడు కొత్తపల్లెకు చెందిన తాటిగుట్ల ఈశ్వర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం సమక్షంలో వైసీపీకి చెందిన పలు కుటుం బాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి.
వీరబల్లి, మార్చి29: మండల పరిధిలోని పెద్దివీడు పంచాయతీ రూకవాండ్లపల్లె, పెద్దివీడు కొత్తపల్లెకు చెందిన తాటిగుట్ల ఈశ్వర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం సమక్షంలో వైసీపీకి చెందిన పలు కుటుం బాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. గత ప్రభుత్వంలో తమకు ఎలాంటి మేలు జర గలేదన్న ఉద్దేశంతో సుగవాసి సుబ్రమణ్యం మీద నమ్మ కంతో పార్టీలో చేరామన్నారు. ఆయన గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - Mar 29 , 2024 | 11:05 PM