నాటక అకాడమీ చైర్మన్‌గా గుమ్మడి గోపాలకృష్ణ
ABN, Publish Date - Dec 05 , 2024 | 06:09 AM
ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్‌గా గుమ్మడి గోపాలకృష్ణ పదవీ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం విజయవాడ ఘంటసాల ప్రభుత్వ
విజయవాడ కల్చరల్, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్‌గా గుమ్మడి గోపాలకృష్ణ పదవీ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం విజయవాడ ఘంటసాల ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో నిర్వహించిన ఘంటసాల జయంతి కార్యక్రమానికి పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ముఖ్య అతిథిగా హాజరై ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
Updated Date - Dec 05 , 2024 | 06:09 AM