ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భక్తిశ్రద్ధలతో జ్యోతుల ఉత్సవం

ABN, Publish Date - Nov 25 , 2024 | 11:05 PM

మం డలంలోని పెద్దకోట్ల గ్రామంలో సోమవారం చౌడేశ్వరి దేవి జ్యోతుల ఉత్సవం ఘనంగా నిర్వహించారు.

పెద్దకోట్లలో జ్యోతులకు హాజరైన భక్తులు

తాడిమర్రి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి) : మం డలంలోని పెద్దకోట్ల గ్రామంలో సోమవారం చౌడేశ్వరి దేవి జ్యోతుల ఉత్సవం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి గ్రామ పెద్దల జ్యోతుల బోనాలు ముందుగా సమర్పించి.. ఈ ఉత్సవాలను ప్రారంభించారు. మండలంలోని పలు గ్రామాల నుంచి అధికసంఖ్యలో భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు.

Updated Date - Nov 25 , 2024 | 11:05 PM