ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రేపు శ్రీరామ విజయయాత్ర

ABN, Publish Date - Jan 18 , 2024 | 12:49 AM

అయోధ్య శ్రీరామ మందిరంలో ఈనెల 22న ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నందున రాజమహేంద్రవరంలో ఈ నెల 19న శ్రీరామ విజయయాత్ర నిర్వహిస్తున్నామని బీజేపీ ధార్మిక సెల్‌ కన్వీనర్‌ సత్యగోపినాఽథ్‌ దాస్‌ ప్రభూజీ తెలిపారు.

రాజమహేంద్రవరం కల్చరల్‌, జనవరి 17: అయోధ్య శ్రీరామ మందిరంలో ఈనెల 22న ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నందున రాజమహేంద్రవరంలో ఈ నెల 19న శ్రీరామ విజయయాత్ర నిర్వహిస్తున్నామని బీజేపీ ధార్మిక సెల్‌ కన్వీనర్‌ సత్యగోపినాఽథ్‌ దాస్‌ ప్రభూజీ తెలిపారు. రాజమహేంద్రవరం సరస్వతి ఘాట్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 19న మధ్యా హ్నం 2 గంటలకు రాజమహేంద్రవరం ఏవి అప్పారావు రోడ్డు రామాలయం సెంటర్‌ నుంచి శ్రీరామ విజయ యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రజలంతా పాల్గొనాలని యాత్ర కన్వీనర్‌ తోట సుబ్బారావు కోరారు. యాత్ర సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందని 10 వాహనాలు, ఐదు వేల మంది భక్తజనం పాల్గొంటారని చెప్పారు. ఈ సమావేశంలో రాము ,మురారి హరిదాసు, సదా రామదాసు, సుబ్రహ్మణ్యం ,హరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 12:49 AM

Advertising
Advertising