ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నేడే రా..కదలి రా సభ

ABN, Publish Date - Jan 29 , 2024 | 12:44 AM

కాతేరులో జరిగే రా.. కదలిరా బహిరంగ సభకు అనపర్తి నియోజకవర్గం నుంచి సుమారుగా 20వేల మంది హాజరుకా నున్నట్టు టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జనసేన ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం అనపర్తిలోని జిల్లా టీడీపీ వాణి జ్య విభాగం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామకృ ష్ణారెడ్డి మాట్లాడుతూ బహిరంగ సభ ప్రదేశానికి దగ్గరగా ఉన్న రంగంపేట మండలం నుంచి 10వేల మంది, మిగిలిన మూడు మండలాల నుంచి మరో 10వేల మంది సభకు హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.

వడిశలేరులో సమావేశంలో పాల్గొన్న వనమాడి, నల్లమిల్లి తదితరులు

  • టీడీపీ, జనసేన నాయకులు వనమాడి, నల్లమిల్లి, మర్రెడ్డి

అనపర్తి/రంగంపేట, జనవరి 28: కాతేరులో జరిగే రా.. కదలిరా బహిరంగ సభకు అనపర్తి నియోజకవర్గం నుంచి సుమారుగా 20వేల మంది హాజరుకా నున్నట్టు టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జనసేన ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం అనపర్తిలోని జిల్లా టీడీపీ వాణి జ్య విభాగం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామకృ ష్ణారెడ్డి మాట్లాడుతూ బహిరంగ సభ ప్రదేశానికి దగ్గరగా ఉన్న రంగంపేట మండలం నుంచి 10వేల మంది, మిగిలిన మూడు మండలాల నుంచి మరో 10వేల మంది సభకు హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. సోమ వారం ఉదయం అనపర్తి శివారు కొత్తూరు పెట్రోలు బంకు సమీపం నుంచి భారీ ర్యాలీతో కాతేరు వెళ్తామన్నారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ టీడీపీ జన సేన కార్యక్రమాలు విడివిడి కాదని పొత్తులో భాగంగా రెండు కార్యక్రమాలు ఒక్కటేనని, సభ విజయవంతానికి ప్రతి జనసైనికుడు రావాలని పిలుపుని చ్చారు. సమావేశంలో టీడీపీ నాయకులు సిరసపల్లి నాగేశ్వరరావు, సత్తి దేవ దానరెడ్డి, తమలంపూడి సుధాకరరెడ్డి, బాసి, కర్రి వెంకటరామారెడ్డి, కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, జనసేన నాయకుడు రావాడ నాగు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కాతేరులో జరిగే సభకు వెళ్లడానికి నియోజకవర్గం నుంచి వస్తున్న మండల నాయకులకు భోజన ఏర్పాట్లు చేయడానికి ఎస్టీ రాజాపురంలోని స్థల ప్రాంగణాన్ని నియోజకవర్గ పరిశీలకుడు కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రంగంపేట మండల పరిశీలకుడు కాకినాడ రామారావు పరిశీలించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవింద్‌, వెంకటరామారెడ్డి, దేవాదానబాబా, సుబ్బారెడ్డి, ఉద్దండ్రావు శ్రీను, పోతుల వెంకటరావు, మాచిన వెంకన్నదొర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 29 , 2024 | 12:44 AM

Advertising
Advertising