ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పత్తి ధర పైపైకి.... వేరుశనగ పతనం

ABN, Publish Date - Mar 14 , 2024 | 12:27 AM

గత వారం రోజులుగా పత్తి ధర పైపైకి ఎగబాకుతుంది. వేరుశనగ ధరలు మాత్రం దిగజారుతున్నాయి.

ఆదోని (అగ్రికల్చర్‌), మార్చి 13: గత వారం రోజులుగా పత్తి ధర పైపైకి ఎగబాకుతుంది. వేరుశనగ ధరలు మాత్రం దిగజారుతున్నాయి. బుధవారం పత్తి ధర క్వింటాలు గరిష్టంగా రూ.8089 పలకగా, వేరుశనగ ధర గరిష్టంగా రూ6989 పలికింది. పత్తి దిగుబడి రైతులంతా విక్రయంచుకున్నాక, ధరలు పెరుగుతుండడంతో నిరాశ చెందుతున్నారు. బోరుబావులు కింద సాగు చేసిన వేరుశనగ ఇప్పుడిప్పుడే రైతులు విక్రయానికి తీసుకొస్తున్న సమయంలో ధరలు పతనమవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 1048 క్వింటాళ్ల పత్తి విక్రయానికి రాగా వాటి కనిష్ట ధర రూ.5,667, గరిష్ట ధర రూ.8,089, 1823 క్వింటాళ్లు వేరుశనగ విక్రయానికి రాగా వాటి క్వింటాల కినిష్ట ధర రూ.3,319, గరిష్ట ధర రూ.6,989 పలికింది.

Updated Date - Mar 14 , 2024 | 12:27 AM

Advertising
Advertising