ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సీఎంసీవో లేఖల జారీపై స్పష్టత ఇవ్వండి

ABN, Publish Date - Mar 22 , 2024 | 03:38 AM

సీఎంసీవో రిఫరల్‌ లేఖలపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లో కదలిక వచ్చింది. పేద ప్రజలకు ఉపయోగపడే ఈ లేఖలను రెండు రోజుల నుంచి ట్రస్ట్‌ అధికారులు నిలిపివేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

అమరావతి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): సీఎంసీవో రిఫరల్‌ లేఖలపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లో కదలిక వచ్చింది. పేద ప్రజలకు ఉపయోగపడే ఈ లేఖలను రెండు రోజుల నుంచి ట్రస్ట్‌ అధికారులు నిలిపివేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయాన్ని ‘రోగులతో చెలగాటం’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ గురువారం వెలుగులోకి తేవడంతో కళ్లు తెరిచిన ట్రస్ట్‌ అధికారులు... ఎన్నికల కమిషన్‌ అనుమతి తీసుకోవాలని నిర్ణయించారు. సీఎంసీవో రిఫరల్‌ లేఖలు జారీ చేయాలో, లేదో స్పష్టత ఇవ్వాలని కోరుతూ గురువారం మధ్యాహ్నం ఈసీకి లేఖ రాశారు. ఈసీ వెంటనే స్పందించి, లేఖల జారీకి అనుమతిస్తే పేద రోగులకు ఇబ్బందులు తప్పుతాయి.

Updated Date - Mar 22 , 2024 | 08:50 AM

Advertising
Advertising