ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అమ్మో.. కొండచిలువ

ABN, Publish Date - Nov 25 , 2024 | 01:51 AM

రామకుప్పం మండలం నక్కబాలేపల్లెలో భారీ కొండచిలువ హల్‌చల్‌ చేసింది. శనివారం రాత్రి గ్రామ సమీపంలోని ఓ పొలంలో సంచరిస్తున్న సుమారు 15 అడుగుల పొడవున్న కొండచిలువను రైతులు గుర్తించారు.

కొండచిలువ

రామకుప్పం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): రామకుప్పం మండలం నక్కబాలేపల్లెలో భారీ కొండచిలువ హల్‌చల్‌ చేసింది. శనివారం రాత్రి గ్రామ సమీపంలోని ఓ పొలంలో సంచరిస్తున్న సుమారు 15 అడుగుల పొడవున్న కొండచిలువను రైతులు గుర్తించారు. విషయాన్ని వారు వెంటనే అటవీ అధికారులకు తెలిపారు. ననియాల అటవీ విభాగాధికారి హరికుమార్‌, ముద్దనపల్లె ఎఫ్‌బీవో సుబ్రహ్మణ్యం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కొండచిలువను సంచిలో వేసుకెళ్లి.. అడవిలోకి వదిలి పెట్టారు.

Updated Date - Nov 25 , 2024 | 01:51 AM