ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బలిజకండ్రిగలో తమిళ మందుబాబుల సందడి

ABN, Publish Date - Jan 17 , 2024 | 12:34 AM

కనుమ సందర్భంగా తమిళనాడులో మద్యం షాపులు మూసేయడంతో సరిహద్దుల్లోని పాలసముద్రం మండలం బలిజకండ్రిగ మద్యం షాపు మంగళవారం కిటకిటలాడింది.

బలిజకండ్రిగ మద్యం షాపువద్ద రద్దీ

పాలసముద్రం, జనవరి 16: కనుమ సందర్భంగా తమిళనాడులో మద్యం షాపులు మూసేయడంతో సరిహద్దుల్లోని పాలసముద్రం మండలం బలిజకండ్రిగ మద్యం షాపు మంగళవారం కిటకిటలాడింది. ఉదయం నుంచే రద్దీ పెరగడంతో మద్యం దుకాణాల ఎదుట పోలీసులు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. రోజుకు లక్షా లక్షన్నర రూపాయల అమ్మకాలు జరిగే ఈ షాపులు అయిదారు లక్షల మద్యం హాట్‌కేకుల్లా అమ్ముడైపోయింది. నిజానికి తమిళనాడు కంటే ఇక్కడ మద్యం ధరలు ఎక్కువ. అయినా తమిళనాడు మందుబాబులు ఎగబడ్డారు.

Updated Date - Jan 17 , 2024 | 12:34 AM

Advertising
Advertising