స్వామి ప్రసాదాలు అద్భుతంగా ఉన్నాయ్
ABN, Publish Date - Nov 25 , 2024 | 02:11 AM
శ్రీవేంకటేశ్వరస్వామి ప్రసాదాలు చాలా అద్భుతంగా ఉన్నాయని నటుడు శివాజీ అన్నారు. తిరుమలలో ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు.
శివాజీ
తిరుమల, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): శ్రీవేంకటేశ్వరస్వామి ప్రసాదాలు చాలా అద్భుతంగా ఉన్నాయని నటుడు శివాజీ అన్నారు. తిరుమలలో ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. టీటీడీలో కొత్త ధర్మకర్తల మండలి వచ్చిన తర్వాత అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయన్నారు. అందరూ సమానం అనేలా కొనసాగుతోందన్నారు.
Updated Date - Nov 25 , 2024 | 02:11 AM