ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఏసీబీ వలలో ఆర్‌ఐ

ABN, Publish Date - Mar 28 , 2024 | 02:05 AM

కార్వేటినగరం తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టరుగా పనిచేస్తున్న రెడ్డెప్ప బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కారు.

పట్టుబడిన ఆర్‌ఐ

కార్వేటినగరం, మార్చి 27: కార్వేటినగరం తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టరుగా పనిచేస్తున్న రెడ్డెప్ప బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఓ రైతు నుంచి రూ.12 వేలు తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పాస్‌బుక్‌ మార్పిడి కోసం రైతును తిప్పించుకుంటున్న ఆయన.. డబ్బు డిమాండు చేశారు. దీనిపై ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలో బుధవారం కార్వేటినగరంలోని జాతీయ రహదారిలో టీ షాపు వద్ద ఆర్‌ఐ టీ తాగుతున్నారు. ఆ రైతు నుంచి వసూలు చేసిన రూ.12 వేల నగదును ఆయన తన ద్విచక్ర వాహనంలోని పెట్రోల్‌ ట్యాంకు వద్ద ఉంచారు. ఆ సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ఆ మొత్తాన్ని చేసుకున్నారు.

Updated Date - Mar 28 , 2024 | 02:05 AM

Advertising
Advertising