ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏపీకి నాలుగు జాతీయ అవార్డులు

ABN, Publish Date - Dec 07 , 2024 | 05:33 AM

రాష్ట్రంలోని నాలుగు గ్రామ పంచాయతీలు జాతీయ అవార్డులు దక్కించుకున్నాయి.

అమరావతి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని నాలుగు గ్రామ పంచాయతీలు జాతీయ అవార్డులు దక్కించుకున్నాయి. ‘ఆరోగ్యకర’ కేటగిరిలో చిత్తూరు జిల్లా ఐరాల మండలం బొమ్మసముద్రం, ‘సంతృప్తికర తాగునీరు’లో అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం న్యాయంపూడి, ‘పచ్చదనం-పరిశుభద్రత’లో అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం తగరంపూడి, ‘సామాజిక భద్రత’ కేటగిరీలో ఎన్టీఆర్‌ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల పంచాయతీకి ఈ అవార్డులు దక్కాయి. 11న ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగే జాతీయ పంచాయతీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయా సర్పంచ్‌లు రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా మెమోంటో, రూ.కోటి నగదు అందుకోనున్నారు. 2022-23లో పైన పేర్కొన్న అంశాల్లో చూపిన పనితీరుతో ఈ అవార్డులు వరించాయి.

Updated Date - Dec 07 , 2024 | 05:34 AM