ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏపీ జెన్కో, నెడ్‌క్యాప్‌లకు ఐఎస్‌వో గుర్తింపు

ABN, Publish Date - Oct 27 , 2024 | 03:35 AM

ఏపీ జెన్కో, నెడ్‌క్యాప్‌లకు ఐఎస్‌వో 9001:2015 గుర్తింపు రావడంపై సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.

అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ఏపీ జెన్కో, నెడ్‌క్యాప్‌లకు ఐఎస్‌వో 9001:2015 గుర్తింపు రావడంపై సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఏపీజెన్కో ఎండీ కేవీఎన్‌ చక్రధరబాబును అభినందించారు. పునరుత్పాదక ఇంధన వనరులపై సీఎం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఏపీజెన్కో, నెడ్‌క్యాప్‌లకు ఐఎస్‌వో గుర్తింపు అంశం చర్చకు వచ్చింది.

Updated Date - Oct 27 , 2024 | 03:36 AM