ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆర్యవైశ్యులు రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలి: ముక్కాల

ABN, Publish Date - Jan 29 , 2024 | 02:15 AM

ఇంతకాలం గుప్తదానాలతో సమాజానికి ఉపయోగపడిన ఆర్యవైశ్యులంతా రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని ఏపీ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్‌

రాజమహేంద్రవరం సిటీ, జనవరి 28: ఇంతకాలం గుప్తదానాలతో సమాజానికి ఉపయోగపడిన ఆర్యవైశ్యులంతా రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని ఏపీ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్‌ పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం నిర్వహించిన ఏపీ ఆర్యవైశ్య మహాసభ సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిస్ధితులు మారిన దృష్ట్యా ఇంత కాలం ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అని స్పష్టంచేశారు.

Updated Date - Jan 29 , 2024 | 02:15 AM

Advertising
Advertising