ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

యువకుడి ఆత్మహత్య

ABN, Publish Date - Jan 18 , 2024 | 12:14 AM

తనకల్లు, జనవరి 17: మండలంలోని ఎగువతొట్లిపల్లి గ్రామానికి చెందిన భానుప్రకాష్‌(25) పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందాడు.

తనకల్లు, జనవరి 17: మండలంలోని ఎగువతొట్లిపల్లి గ్రామానికి చెందిన భానుప్రకాష్‌(25) పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై ఎస్‌ఐ రాజశేఖర్‌ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. భానుప్రకాష్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. పని ఒత్తిడి భరించలేక ఇటీవల ఉద్యోగం వదిలి ఇంటికి వచ్చాడు. కాగా ఈనెల 3వ తేదీన మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే బెంగుళూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. బుధవారం తండ్రి క్రిష్ణమూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Jan 18 , 2024 | 12:14 AM

Advertising
Advertising