ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అంగనవాడీల సమస్యల పరిష్కారంలో.. సీఎం విఫలం

ABN, Publish Date - Jan 18 , 2024 | 12:16 AM

ధర్మవరం, జనవరి 17: అంగనవాడీల సమస్యలను పరిష్కరించడంలో సీఎం జగన విఫలం చెందారని సీపీఐ జిల్లాకార్యదర్శి వేమయ్యయాదవ్‌ మండిపడ్డారు. న్యాయమైన సమస్యలకు పరిష్కారం కోరుతూ పట్టణంలోని అంగనవాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె బుఽధవారం నాటికి 37వ రోజుకు చేరింది.

ధర్మవరం, జనవరి 17: అంగనవాడీల సమస్యలను పరిష్కరించడంలో సీఎం జగన విఫలం చెందారని సీపీఐ జిల్లాకార్యదర్శి వేమయ్యయాదవ్‌ మండిపడ్డారు. న్యాయమైన సమస్యలకు పరిష్కారం కోరుతూ పట్టణంలోని అంగనవాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె బుఽధవారం నాటికి 37వ రోజుకు చేరింది. ఈ సమ్మెకు సీపీఐ జిల్లాకార్యదర్శివేమయ్యయాదవ్‌, ఏపీచేనేత కార్మికసంఘం తాలూకా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటస్వామి, వెంకటనారాయణ, ఏపీ రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి పెద్దన్న, సీపీఎం సీనియర్‌ నాయకుడు ఎస్‌హెచబాషా, సీఐటీయూ మండల అధ్యక్షుడు ఎల్‌ఆదినారాయణల సంఘీబావం తెలిపారు. ఈ సందర్భంగా వేమయ్యయాదవ్‌ మాట్లాడుతూ... గత 37 రోజులుగా అంగనవాడీలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. అదీగాక ఎస్మా ప్రయోగంతో అంగనవాడీలను బెదిరించాలని చూడడం హేయమన్నారు. జగన పాదయాత్రలో ఇచ్చిన హామీలనే అంగనవాడీలు అడిగారని, వీటిని కూడా సీఎం అమలు చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తుంటే సమస్యల పరిష్కారంలో సీఎం విఫలమైనట్టేనని పేర్కొన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 12:16 AM

Advertising
Advertising