ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vakka 200 వక్క మొక్కల నరికివేత

ABN, Publish Date - Dec 13 , 2024 | 11:35 PM

మండలంలోని గుణేహళ్లి గ్రామ రైతు గొల్ల గజ్జప్ప సాగుచేసిన 200 వక్కచెట్లను గుర్తుతెలియని దుండగులు గురువారం రాత్రి నరికేశారు.

నరికివేసిన వక్కచెట్లు

అమరాపురం, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): మండలంలోని గుణేహళ్లి గ్రామ రైతు గొల్ల గజ్జప్ప సాగుచేసిన 200 వక్కచెట్లను గుర్తుతెలియని దుండగులు గురువారం రాత్రి నరికేశారు. రైతు 300 వక్క మొక్కలు నాటాడు. మూడేళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. వాటిలో 200 మొక్కలను నరికేయడంతో రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. దీనిపై స్థానిక పోలీసు స్టేషనలో ఫిర్యాదు చేశాడు. తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించాడు.

Updated Date - Dec 13 , 2024 | 11:35 PM