ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆదోనిలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి అవమానం

ABN, Publish Date - Jan 29 , 2024 | 02:16 AM

అంధ్రరాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి అవమానం జరిగింది. కర్నూలు జిల్లా ఆదోనిలో పొట్టి శ్రీరాములు విగ్రహంపై ఆదివారం గుర్తు తెలియని

ఆదోని, జనవరి 28: అంధ్రరాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి అవమానం జరిగింది. కర్నూలు జిల్లా ఆదోనిలో పొట్టి శ్రీరాములు విగ్రహంపై ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు పేడ వేశారు. దీనిపై ఆర్యవైశ్య సంఘం నాయకులు అక్కడ చేరుకొని ఆందోళనకు దిగారు. అనంతరం ఆదోని టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Updated Date - Jan 29 , 2024 | 02:16 AM

Advertising
Advertising