ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అలువాల గ్రామంలో 11 నెలల బాలుడికి డెంగీ

ABN, Publish Date - Mar 28 , 2024 | 12:07 AM

మండల పరిధిలోని అలువాల గ్రామంలో 11 నెలల బాలుడు మోక్షిత్‌కు డెంగీ వ్యాధి సోకినట్లు మలేరియా సబ్‌ యూనిట్‌ అధికారి సాయిబాబ తెలిపారు.

గోనెగండ్ల, మార్చి 27: మండల పరిధిలోని అలువాల గ్రామంలో 11 నెలల బాలుడు మోక్షిత్‌కు డెంగీ వ్యాధి సోకినట్లు మలేరియా సబ్‌ యూనిట్‌ అధికారి సాయిబాబ తెలిపారు. గ్రామంలో బుధవారం పలు వీధుల్లో మురికి కాలువలను శుభ్రం చేసి దోమల మందును పిచికారి చేశారు. ఎక్కువ రోజులు నిలువ ఉంచుకున్న నీటిని పారబోశారు. ఈ సందర్భంగా సాయిబాబ మాట్లాడుతూ మోక్షిత్‌ కర్నూలు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. పీహెచ్‌సీ సూపర్‌వైజర్‌ సుధాకర్‌, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్‌లు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 12:07 AM

Advertising
Advertising