ఎవరీ నడక వీరుడు..
ABN, First Publish Date - 2023-11-21T12:54:22+05:30
ప్రస్తుత కాలంలో ఒక కి.మీ. నడవాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఎక్కడికి వెళ్లాలన్నా కార్లు, బైకులమీదనే వెళుతున్నారు. ఉదయం తెచ్చుకునే పాలపాకెట్‌కు సయితం నడిచివెళ్లడంలేదు. అలాంటిది ఓ 73 ఏళ్ల వృద్ధుడు 80 వేల కి.మీ. నడిచారంటే నమ్మగలమా?
ABN Digital: ప్రస్తుత కాలంలో ఒక కి.మీ. నడవాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఎక్కడికి వెళ్లాలన్నా కార్లు, బైకులమీదనే వెళుతున్నారు. ఉదయం తెచ్చుకునే పాలపాకెట్‌కు సయితం నడిచివెళ్లడంలేదు. అలాంటిది ఓ 73 ఏళ్ల వృద్ధుడు 80 వేల కి.మీ. నడిచారంటే నమ్మగలమా? కానీ నమ్మి తీరాల్సిందే. 1114 రోజుల్లో ఒంటరిగా 80వేల కి.మీ. నడిచి రికార్డు క్రియేట్ చేశారు. వినోద్ బజాజ్, రిటైర్డు ఇంజనీర్, బిజినెస్ కన్సాల్టెంట్ అయిన ఆయన పంజాబ్‌లో పుట్టి చెన్నైలో పెరిగారు. అనంతరం గ్లాస్కోలో మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ కోర్స్ చేయడం కోసం 1975లో స్కాట్ లాండ్‌కు వెశ్లారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-11-21T12:54:24+05:30 IST