ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆ సింహం చేసిన పనికి ఖంగు తిన్న టూరిస్టులు..

ABN, First Publish Date - 2023-11-07T12:20:10+05:30

అడవుల్లో జంతువులను నేరుగా చూడటం ఎంతటి థ్రిల్ ఇస్తుందో ప్రత్యకంగా చెప్పనవసరం లేదు. అందుకే అనేకమంది సఫారీ అంటే మక్కువ చూపుతుంటారు. కానీ ఇలా అడవుల్లో వెళుతున్నప్పుడు ఒక్కోసారి ఊహించని అనుభవాలు కలుగుతుంటాయి.

ABN Digital: అడవుల్లో జంతువులను నేరుగా చూడటం ఎంతటి థ్రిల్ ఇస్తుందో ప్రత్యకంగా చెప్పనవసరం లేదు. అందుకే అనేకమంది సఫారీ అంటే మక్కువ చూపుతుంటారు. కానీ ఇలా అడవుల్లో వెళుతున్నప్పుడు ఒక్కోసారి ఊహించని అనుభవాలు కలుగుతుంటాయి. ఆఫ్రికా సఫారీపై వెళ్లిన కొందరు పర్యాటకులకు సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆఫ్రికాలో విదేశీ పర్యటకులు కొందరు సింహాలను చూసేందుకు వాహనంలో అభయారణ్యంలోకి వెళ్లారు. సింహం కూడా కనిపించడంతో వారు ఎంతో సంతోషించారు. వాస్తవానికి సింహాలకు అడవిలో వాహనాలు సంచారం అలవాటైపోయింది. వాహనాలను చూసి అవి బెదిరి.. పారిపోవడం లాంటివి ఉండవు. వాహనాలకు దూరంగానే ఉంటాయి. కానీ ఓ సింహం చేసిన పనికి టూరిస్టులంతా ఖంగు తిన్నారు. ఇంతకీ ఆ సింహం ఏం చేసిందో తెలుసుకోవాలని అనుకంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-07T12:21:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising