ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రోడ్డెక్కిన టీసీఎస్ ఉద్యోగులు

ABN, First Publish Date - 2023-11-17T12:39:43+05:30

టెక్ దిగ్గజ కంపెనీ టీసీఎస్‌ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే లంచం తీసుకుని ఉద్యోగాలు ఇస్తున్నారనే ఆరోపణలు భారీగా వినిపించాయి.

ABN Digital: టెక్ దిగ్గజ కంపెనీ టీసీఎస్‌ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే లంచం తీసుకుని ఉద్యోగాలు ఇస్తున్నారనే ఆరోపణలు భారీగా వినిపించాయి. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా బయటకు రావడంతో ఈ స్కాంలో సంబంధం ఉన్న 19 మంది ఉన్నతస్థాయి ఉద్యోగులను టీసీఎస్ తొలగించింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో వివాదం వెలుగులోకి వచ్చింది. టీసీఎస్ కంపెనీ ఉద్యోగుల విషయంలో అనైతికంగా వ్యవహరిస్తోందంటూ కేంద్ర కార్మిక శాఖకు ఐటీ వర్కర్స్ యూనియన్ నైట్స్ ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా నోటీసులు ఇవ్వకుండా, సంప్రదింపులు లేకుండా 2వేల మంది ఉద్యోగులను బదిలీ చేసి.. వారికి వారి కుటుంబాలకు తీవ్ర వేదన మిగిల్చిందని నైట్స్ పేర్కొంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-17T12:39:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising