అమెరికాలో ఆరోగ్య ట్రెండ్‌గా వేపాకు
ABN, First Publish Date - 2023-11-29T13:55:13+05:30
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం ఎల్డీఎల్‌ను చెడు కొలస్ట్రాల్‌గా.. హెచ్డీఎల్‌ను మంచి కొలస్ట్రాల్‌గా పిలుస్తారు. చెడు కొలస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు సులభంగా బరువు పెరుగుతుంటారు. అధిక రక్తపోటు, ఇతర సమస్యల బారినపడతారు.
ABN Digital: అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం ఎల్డీఎల్‌ను చెడు కొలస్ట్రాల్‌గా.. హెచ్డీఎల్‌ను మంచి కొలస్ట్రాల్‌గా పిలుస్తారు. చెడు కొలస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు సులభంగా బరువు పెరుగుతుంటారు. అధిక రక్తపోటు, ఇతర సమస్యల బారినపడతారు. అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి నిపుణులు సూచించిన వేపాకులను వినియోగించాల్సి ఉంటుంది. వాటిలో ఉండే ఆయుర్వేద గుణాలు తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపసమనం కలిగిస్తాయి. ఇప్పుడు వేపాకుల వినియోగం అమెరికాలో గొప్ప ఆరోగ్య ట్రెండ్‌గా మారింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-11-29T13:55:16+05:30 IST