ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చిన్నారులతో మోదీ మ్యాజిక్ షో..

ABN, First Publish Date - 2023-11-17T12:24:37+05:30

న్యూఢిల్లీ: ఎప్పుడూ బిబీగా గడిపే ప్రధాని మోదీ.. తనకు సమయం దొరికినప్పుడల్లా చిన్నారులతో సరదాగా కాలక్షేపం చేస్తుంటారు. రక్షాబందన్ రోజున తన కార్యాలయానికి వచ్చిన చిన్నారులతో రాఖీ కట్టించుకుని వారితో సరదాగా గడుపుతారు.

న్యూఢిల్లీ: ఎప్పుడూ బిబీగా గడిపే ప్రధాని మోదీ.. తనకు సమయం దొరికినప్పుడల్లా చిన్నారులతో సరదాగా కాలక్షేపం చేస్తుంటారు. రక్షాబందన్ రోజున తన కార్యాలయానికి వచ్చిన చిన్నారులతో రాఖీ కట్టించుకుని వారితో సరదాగా గడుపుతారు. చిన్నపిల్లలతో కలిసి తాను కూడా చిన్నపిల్లాడిగా మారిపోయి సందడి చేస్తుంటారు. తాజాగా రాంచీ వెళ్లిన మోదీ.. అక్కడ గవర్నర్ హౌస్‌కు వచ్చిన చిన్నారులతో సరదాగా గడపారు. తనను కలిసేందుకు వచ్చిన తల్లిదండ్రులతో చిన్నారులు కూడా వచ్చారు. వారిని పలుకరించిన మోదీ.. వారిని ఆటపట్టించేందుకు మ్యాజిక్ చేశారు. రూపాయి కాయిన్‌తో మోదీ చేసిన మ్యాజిక్ చిన్నారులను ఆశ్చర్యపరిచింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-17T12:24:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising