బిచ్చగాడి దగ్గర దొరికిన లక్షల నగదు
ABN, First Publish Date - 2023-12-11T12:46:05+05:30
అతనెవరో ఈ ప్రపంచానికి తెలియదు కానీ.. అతని మరణం మాత్రం పోలీసులకు అనేక ప్రశ్నలను మిగిల్చింది. 50 ఏళ్ల వయసు ఉన్న ఓ యాచకుడి వద్ద లక్షల నగదు ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ABN Digital: అతనెవరో ఈ ప్రపంచానికి తెలియదు కానీ.. అతని మరణం మాత్రం పోలీసులకు అనేక ప్రశ్నలను మిగిల్చింది. 50 ఏళ్ల వయసు ఉన్న ఓ యాచకుడి వద్ద లక్షల నగదు ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దాదాపు రూ. 1.14 లక్షల నగదు అతని వద్ద లభ్యమైంది. చావు బతుకుల మధ్య చేరిన ఆ వృద్ధుడు చికిత్స ప్రారంభించిన కాసేపటికే కన్ను మూశాడు. పోస్టు మార్టం నివేదికలో ఆకలి అతని చావుకు కారణమని అధికారులు తెలిపారు. అంత డబ్బు ఉన్నా.. ఆకలితో ఎందుకు చనిపో్యాడు? అతనికాడబ్బు ఎలా వచ్చింది? తదితర వివరాలకోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-12-11T13:02:02+05:30 IST