బంగారం పోతే ఆ బాధ్యత వాళ్లదే..
ABN, First Publish Date - 2023-12-11T13:23:32+05:30
శ్రీకాకుళం: ఆర్థిక అవసరాల కోసం ఇంట్లో ఉన్న బంగారు వస్తువులను తనఖాపెట్టి నగదు అప్పు తీసుకుంటాం. ప్రైవేటు వ్యాపారుల కంటే ప్రభుత్వ బ్యాంకులు తక్కువ మొత్తం రుణంగా ఇస్తున్నా.. తమ సొత్తు భద్రంగా ఉంటుందనే భరోసాతో ప్రజలు బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు.
శ్రీకాకుళం: ఆర్థిక అవసరాల కోసం ఇంట్లో ఉన్న బంగారు వస్తువులను తనఖాపెట్టి నగదు అప్పు తీసుకుంటాం. ప్రైవేటు వ్యాపారుల కంటే ప్రభుత్వ బ్యాంకులు తక్కువ మొత్తం రుణంగా ఇస్తున్నా.. తమ సొత్తు భద్రంగా ఉంటుందనే భరోసాతో ప్రజలు బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. అయితే శ్రీకాకుళం జిల్లా, గార ఎస్‌బీఐలో ప్రజలు తనఖా పెట్టిన రూ. 4.07 కోట్ల విలువ చేసే 7 కిలోల బంగారు ఆభరణాలు కనిపించకపోవడం .. అక్కడ మహిళా ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడంతో ఖాతాదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-12-11T13:26:20+05:30 IST