ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బంగాళాఖాతంలో అల్పపీడనం...

ABN, First Publish Date - 2023-11-24T10:49:22+05:30

తెలంగాణ: హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం కురిసింది. నిన్న మొన్నటి వరకు చలితో వణికిపోయిన నగరవాసులు ఇప్పుడు వర్షంతో ఇబ్బందిపడుతున్నారు. భాగ్యనగరంలో అక్కడక్కడ చిరుజల్లులు కురిసాయి.

తెలంగాణ: హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం కురిసింది. నిన్న మొన్నటి వరకు చలితో వణికిపోయిన నగరవాసులు ఇప్పుడు వర్షంతో ఇబ్బందిపడుతున్నారు. భాగ్యనగరంలో అక్కడక్కడ చిరుజల్లులు కురిసాయి. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, ఫిలింనగర్, అమీర్‌పేట్, బోయినపల్లి, మారేడ్‌పల్లి, చిలకలగూడ, బేగంపేట, ప్యాట్నీ, ఆల్వాల్, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, జీడిమెట్ల, ఆల్విన్‌కాలనీ, బాచుపల్లి, నిజాంపేట్, కీసర, హయత్‌నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, ఈసీఐఎల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-24T10:49:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising