కన్న బిడ్డను గ్రామంలో వదిలేసిన ఏనుగు
ABN, First Publish Date - 2023-11-17T11:55:17+05:30
కర్ణాటకలోని కొడగులో ఏనుగు.. పిల్లకు జన్మనిచ్చింది. అయితే గ్రామస్తులు ఒక్కసారిగా రావడంతో తల్లి ఏనుగు పిల్లను వదిలేసి వెళ్లిపోయింది. దీంతో గ్రామస్తులు అటవి అధికారులకు సమాచారం ఇచ్చారు.
ABN Digital: కర్ణాటకలోని కొడగులో ఏనుగు.. పిల్లకు జన్మనిచ్చింది. అయితే గ్రామస్తులు ఒక్కసారిగా రావడంతో తల్లి ఏనుగు పిల్లను వదిలేసి వెళ్లిపోయింది. దీంతో గ్రామస్తులు అటవి అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు రాగానే పిల్ల ఏనుగును వారికి అప్పగించారు. అధికారులు అడవి అంతా గాలించి తల్లీ బిడ్డలను ఏకం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Updated Date - 2023-11-17T11:56:12+05:30 IST