ఆ రెండు కొవ్వులు శరీరానికి ఎంతో హానికరం
ABN, First Publish Date - 2023-11-09T12:25:10+05:30
దాదాపు ప్రతి వంట తయారీలో నూనె ఉపయోగిస్తుంటాం. నూనె వంటలకు రుచితోపాటు మంచి సువాసన కూడా అందిస్తుంది. శరీరంలో మంచి కొవ్వుల ఉత్పత్తికి కూడా నూనె చాలా అవసరం. నూనెలో మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన సూక్ష్మపోషకాలను అందిస్తాయి.
ABN Digital: దాదాపు ప్రతి వంట తయారీలో నూనె ఉపయోగిస్తుంటాం. నూనె వంటలకు రుచితోపాటు మంచి సువాసన కూడా అందిస్తుంది. శరీరంలో మంచి కొవ్వుల ఉత్పత్తికి కూడా నూనె చాలా అవసరం. నూనెలో మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన సూక్ష్మపోషకాలను అందిస్తాయి. ప్రతి నూనె దాని సొంత లక్షణాలను కలిగి ఉంటుంది. అయితే మనం రోజూ వాడే ఈ నూనెల్లో ట్రాన్స్ ఫాడ్స్, శాచిరేచర్ ఫాడ్స్ ఉంటాయి ఈ రెండు కొవ్వులు శరీరానికి ఎంతో హానికరం. ఎందుకంటే ఈ రెండు కొవ్వులు శరీరంలో పేరుకుపోతే ఊబకాయం గుండె జబ్బులతో సహా అనేక సమస్యలు తలెత్తుతాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-11-09T12:25:12+05:30 IST