ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆ గ్రామస్తుల నిర్వాహకం తెలుసుకుని అంతా షాక్..

ABN, First Publish Date - 2023-11-06T11:38:50+05:30

బీహార్: కొన్ని గ్రామాల్లో ప్రజలు వింత ఆచారాలు పాటిస్తూ.. వింత వింత పనులు చేస్తుంటారు. ఇంకొందరు తమ గ్రామాల్లో కొన్ని కట్టుబాట్లకు కట్టుబడి ఉంటారు. టెక్నాలజీ ఎంత మారినా ఇలావంటివారు మాత్రం వారి కట్టుబాట్లను విడిచిపెట్టరు.

బీహార్: కొన్ని గ్రామాల్లో ప్రజలు వింత ఆచారాలు పాటిస్తూ.. వింత వింత పనులు చేస్తుంటారు. ఇంకొందరు తమ గ్రామాల్లో కొన్ని కట్టుబాట్లకు కట్టుబడి ఉంటారు. టెక్నాలజీ ఎంత మారినా ఇలావంటివారు మాత్రం వారి కట్టుబాట్లను విడిచిపెట్టరు. ఈ క్రమంలో కొందరు గ్రామస్తులు చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుంది. ఇలాంటి గ్రామాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ వీడియోలో గ్రామస్తులంతా కలిసి రోడ్డు పని చేస్తున్నట్లు ఉంది. అయితే చివరికి వారి నిర్వాహకం తెలుసుకుని అంతా షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ గ్రామస్తులు ఏం చేశారో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-06T11:38:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising