Bear: అద్దం ముందు ఎలుగుబంటి తీరు ఎలా ఉందంటే..
ABN, First Publish Date - 2023-11-06T12:01:46+05:30
అద్దంలో అందం చూసుకుని మురిసిపోవడం మనుషులకు మామూలే. అదే జంతువులు తమను తాము అద్దంలో చూసుకుంటే ఎలా ప్రవర్తిస్తాయో ఊహించుకోండి. ఈ తరహా వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ABN Digital: అద్దంలో అందం చూసుకుని మురిసిపోవడం మనుషులకు మామూలే. అదే జంతువులు తమను తాము అద్దంలో చూసుకుంటే ఎలా ప్రవర్తిస్తాయో ఊహించుకోండి. ఈ తరహా వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అడవుల్లో ఏర్పాటు చేసిన అద్దాల ముందు కోతులు, చింపాంజీలు, పులులు, సింహాలు తదితర జంతువులు చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం చూశాం. అయితే ప్రస్తుతం ఓ ఎలుగుబంటి అద్దం ముందు ప్రవర్తించిన తీరు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-11-06T12:01:48+05:30 IST