వంట నూనెతో ఎగిరే విమానం..
ABN, First Publish Date - 2023-12-01T13:05:46+05:30
ట్రక్ నడవాలంటే డీజీల్ కావాలి.. బైక్ పరిగెత్తాలంటే పెట్రోల్ కావాలి.. విమానం గాల్లోకి ఎగరాలంటే ఇంధనం కావాలి.. వాటిలో ఈ ఇంధనం తప్పితే మరో ఇంధనం వినియోగిస్తే ఆ వాహనం ఇంజన్ డ్యామేజ్ అవుతుంది.
ABN Digital: ట్రక్ నడవాలంటే డీజీల్ కావాలి.. బైక్ పరిగెత్తాలంటే పెట్రోల్ కావాలి.. విమానం గాల్లోకి ఎగరాలంటే ఇంధనం కావాలి.. వాటిలో ఈ ఇంధనం తప్పితే మరో ఇంధనం వినియోగిస్తే ఆ వాహనం ఇంజన్ డ్యామేజ్ అవుతుంది. కానీ వర్జిన్ అట్లాంటిక్ కమర్షియల్ విమానం మాత్రం ఇంధనంతో కాకుండా వంట నూనెతో నింగిలోకి దూసుకెళ్లింది. దీంట్లో వంద శాతం సుస్థిర విమానం ఇంధనం వినియోగించిన తొలి వాణిజ్య విమానంగా రికార్డు సృష్టించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-12-01T13:05:48+05:30 IST