ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

లంచం వ్యవహారంలో వైసీపీ మంత్రి ప్రమేయం..!

ABN, First Publish Date - 2023-11-10T10:47:51+05:30

బాపట్ల జిల్లా: పోలీసులతో మంత్రి మేరుగ నాగార్జున లంచాలు వసూలు చేయడం కలకలంరేగింది. చుండూరులోని కేయఎన్‌పల్లిలో ఇద్దరి మధ్య స్థల వివాదం చోటు చేసుకుంది. దీనిపై బత్తుల గోవింద్ అనే వ్యక్తిపై చుండూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

బాపట్ల జిల్లా: పోలీసులతో మంత్రి మేరుగ నాగార్జున లంచాలు వసూలు చేయడం కలకలంరేగింది. చుండూరులోని కేయఎన్‌పల్లిలో ఇద్దరి మధ్య స్థల వివాదం చోటు చేసుకుంది. దీనిపై బత్తుల గోవింద్ అనే వ్యక్తిపై చుండూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసులో అరెస్టు చేయకుండా ఉండేందుకు పోలీసులు పెద్ద మొత్తంలో లంఛం డిమాండ్ చేయగా చివరికి రూ. 2లక్షల 45వేలకు ఒప్పందం కుదిరింది. ముందుగా రూ. 2 లక్షలు ఇవ్వగా మిగతా రూ. 45వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కారు. ఎస్ఐ భరత్‌తోపాటు, కానిస్టేబుల్ క్రాంతి, రైటర్ రవీంధ్రలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో మేరుగ నాగార్జున వ్యవహారం ఉండడంతో ఏసీబీ అధికారులు షాక్ అయ్యారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-10T10:47:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising