తిరుపతి జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు
ABN, First Publish Date - 2023-10-30T10:46:27+05:30
తిరుపతి జిల్లా: పీలేరులో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. పీలేరు ఎమ్మార్వో ఆఫీసులో సర్వేయర్‌పై దాడికి యత్నించారు. కోర్టు వివాదంలో ఉండే భూమికి ఎంజాయ్‌మెంట్ సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదని సర్వేయర్ స్పష్టం చేశారు.
తిరుపతి జిల్లా: పీలేరులో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. పీలేరు ఎమ్మార్వో ఆఫీసులో సర్వేయర్‌పై దాడికి యత్నించారు. కోర్టు వివాదంలో ఉండే భూమికి ఎంజాయ్‌మెంట్ సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదని సర్వేయర్ స్పష్టం చేశారు. ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని సర్వేయర్‌పై వైసీపీ నేతలు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి దాడికి యత్నించారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-10-30T10:46:27+05:30 IST