ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఏపీలో హాటాపిక్‌గా తెలంగాణ ఫలితాలు

ABN, First Publish Date - 2023-12-04T12:25:25+05:30

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు బరిలో నిలిచాయి. గెలుపోటములు పొందాయి. అయితే ఓ పాపుల్ లీడర్ మాత్రం ఆయన గానీ, ఆ పార్టీ గానీ తెలంగాణలో పోటీ చేయకుండానే గెలుపొందింది.

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు బరిలో నిలిచాయి. గెలుపోటములు పొందాయి. అయితే ఓ పాపుల్ లీడర్ మాత్రం ఆయన గానీ, ఆ పార్టీ గానీ తెలంగాణలో పోటీ చేయకుండానే గెలుపొందింది. ఆయన జైల్లో ఉన్నా.. ఆయన పార్టీ జెండాలను మాత్రం అన్ని పార్టీల అభ్యర్థులు భుజాన వేసుకుని మోసారు. ఆ పార్టీ తమకు మద్దతుగా ఉందని చెప్పకనే చెప్పారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసినా.. పోటీ చేయని ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు. పోటీ చేయకుండానే ఎన్నికల ఫలితాలను తారుమారు చేసిన పార్టీ టీడీపీ. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-04T12:25:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising